సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఓకే
NEWS Aug 27,2025 09:33 am
తెలంగాణలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకూ స్వీకరించిన దరఖాస్తులకు అంగీకారం తెలిపింది. భూ భారతి చట్టం ద్వారా సాదాబైనామాల దరఖాస్తులకు పరిష్కారం చూపిస్తామన్నార మంత్రి పొంగులేటి. ఈ తీర్పు వల్ల లక్షలాది పేదలకు మేలు జరుగుతుందన్నారు. పేదలను నమ్మించి మోసం చేశారంటూ కేసీఆర్ పై మండిపడ్డారు.