మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు
NEWS Aug 27,2025 09:19 am
మాజీ మంత్రి పేర్ని నానికి కోలుకోలేని షాక్ తగిలింది .ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఏలూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. పేర్ని నానిపై దెందులూరు టీడీపీ నేత రవి ఫిర్యాదు చేశారు. అనుచిత కామెంట్స్ చేశారంటూ ఆరోపించారు.