కేసీఆర్ వినాయక చవితి శుభాకాంక్షలు
NEWS Aug 27,2025 09:17 am
తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం కలిసి వచ్చి, రైతన్నల కుటుంబాల్లో సుఖ శాంతులు వెల్లివిరిసేలా దీవించాలని గణనాథుని ప్రార్థించారు కేసీఆర్, భార్య శోభ.