ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు
NEWS Aug 26,2025 11:30 pm
పర్యావరణ పరిరక్షణలో తన వంతు కృషిగా ప్రతిరోజూ మొక్కలు నాటుతూ ప్రపంచంలోనే అతి చిన్న వయసులో రికార్డు సాధించిన విశ్వామిత్ర చౌహాన్, సమానత్వపు దినోత్సవం సందర్భంగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి ప్రేమికుడు యం. బాలు, కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.