గవర్నర్ ను కలిసిన శాప్ చైర్మన్
NEWS Aug 26,2025 09:19 pm
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు తెలంగాణ స్పోర్ట్స్ అసోసియేషన్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి . జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఈ నెల 31న ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని గవర్నర్ కు ఆహ్వానం అందించారు. 7 గంటలకు గచ్చిబౌలి స్టేడియం మెయిన్ గేట్ వద్ద సైక్లింగ్ ర్యాలీ ప్రారంభం కానుందని తెలిపారు రెడ్డి.