రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన
NEWS Aug 26,2025 08:57 pm
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది . మరో వైపు రిజర్వేషన్లు ఏర్పాటు చేసిన తర్వాతనే తాము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.