సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ అరెస్ట్
NEWS Aug 26,2025 08:47 pm
సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ సండు పూర్ణచందర్ రావు ను అరెస్ట్ చేశారు హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జోనల్ ఆఫీసు అధికారులు.సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కామ్ లో ఇప్పటికే అరెస్ట్ అయ్యారు చైర్మన్ లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణతో కలిసి వందల కోట్ల మోసానికి పాల్పడ్డారు పూర్ణచందర్ రావు. ఇదిలా ఉండగా సాహితీ సహా మరో 32 కంపెనీలకు అసోసియేట్ గా ఉన్నారు లక్ష్మీనారాయణ.