వర్షకొండ MPPS లో మట్టి వినాయకుల పంపిణీ
NEWS Aug 26,2025 11:28 pm
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ MPPS పాఠశాలలో లయన్స్ క్లబ్ మెట్ పల్లి సహకారంతో విద్యార్థులకు 100 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ వర ప్రసాద్, మాజి ఎంపీటీసీ వెంకట్, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వెళ్ముల శ్రీనివాస్ రావు, మాజీ అధ్యక్షుడు ఇల్లేందుల శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ మర్రి భాస్కర్, ప్రధానోపాధ్యాయులు అచ్చ విజయ భాస్కర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.