టెస్టు క్రికెట్ లో రాణించడం కష్టం
NEWS Aug 26,2025 09:50 am
భారత జట్టు స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టు క్రికెట్ ఫార్మాట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఫార్మాట్ లో ఆడడం అనేది ఛాలెంజ్ గా ఉంటుందన్నాడు. ఈ ఫార్మాట్ సవాలుతో , శ్రమతో కూడుకుని ఉన్నదన్నాడు. ప్రతి ఆటగాడు 100 శాతం ప్రతిభను కనబర్చాలని అనుకుంటాడని అన్నాడు. తన జీవితంలో మరిచి పోలేని జ్ఞాపకాలు చాలా ఉన్నాయని చెప్పాడు. ఇప్పటికీ తాను క్రికెట్ ఆడకుండా ఉండలేనని అన్నాడు.