ఏపీలో 7 ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లు
NEWS Aug 26,2025 09:22 am
సీఎం నారా చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది కొత్తగా ఐఐటీ, నీట్ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న ఈ సెంటర్లలో శిక్షణ పొందిన విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా వారితో సంభాషించారు సీఎం. ఒక్కో విద్యార్థికి రూ. 1 లక్ష ప్రోత్సాహం ఇస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని ర్యాంకులు సాధించాలని, రాష్ట్రానికి, దేశానికి, కుటుంబానికి పేరు తీసుకు రావాలని కోరారు.