జూబ్లీహిల్స్ ఎన్నిక కోసం నోడల్ ఆఫీసర్స్
NEWS Aug 26,2025 09:03 am
హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కమిషనర్ . హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ కీలక ప్రకటన చేశారు. త్వరలో జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి ఉపఎన్నికల నిర్వహణ కు నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.