చైనాను నాశనం చేసే సత్తా మాకుంది
NEWS Aug 26,2025 08:02 am
అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే సత్తా ఒక్క తమకే ఉందన్నారు. అంతే కాదు తాను తల్చుకుంటే ఇప్పుడే ఆ దేశాన్ని నాశనం చేయగలనని, కానీ అలా అనుకోవడం లేదన్నారు. అన్ని దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. తమ దేశ ప్రయోజనాల కోసమే సుంకాలను విధించడం జరిగిందన్నారు ట్రంప్