మీనాక్షి నటరాజన్‌కు మహేందర్ రెడ్డి సన్మానం
NEWS Aug 25,2025 02:45 pm
గంగాధర మండలంలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య కాంగ్రెస్ నాయకుల సమావేశంలో రాష్ట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నేతలు వేదికపై పాల్గొన్నారు.