డీఎస్సీ వెరిఫికేషన్ రేపటికి వాయిదా
NEWS Aug 25,2025 10:20 am
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి జరగాల్సిన మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు ప్రకటించింది విద్యా శాఖ. రేపటి నుంచి డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేశారు కన్వీనర్.