శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్ల ఎత్తివేత
NEWS Aug 25,2025 09:03 am
శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతోంది వరద నీరు. దీంతో 10 గేట్లు 14 అడుగులు మేర ఎత్తిసి కిందకు నీటిని వదిలారు. ఇన్ ఫ్లో 3,38,739 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,05,124 క్యూసెక్కులు ఉండగా కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతోంది విద్యుత్ ఉత్పత్తి.