ప్రిటోరియా క్యాపిటల్స్ టీం కోచ్ గా గంగూలీ
NEWS Aug 25,2025 08:12 am
ఎస్ ఏ 20 ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుకు ప్రధాన కోచ్ గా బీసీసీఐ మాజీ చీఫ్ , సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ జట్టుకు కోచ్ గా ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ జోనాథన్ ట్రాట్ ఉన్నారు. ఆయన తాను కోచ్ గా ఉండలేనంటూ ప్రకటించడంతో తన స్థానంలో గంగూలీని నియమించారు. 2018,2919 ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు డైరెక్టర్ గా ఉన్నారు దాదా.