బీసీసీఐకి డ్రీమ్ 11 బిగ్ షాక్
NEWS Aug 25,2025 07:58 am
బీసీసీఐకి కోలుకోలేని షాక్ తగిలింది. కేంద్ర సర్కార్ ఆన్ లైన్ గేమింగ్ చట్టం తీసుకు రావడంతో బీసీసీఐకి టైటిల్ స్పాన్సర్ గా ఉన్న గేమింగ్ సంస్థ డ్రీమ్ 11 తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు మరో ఆన్ లైన్ గేమింగ్ సంస్థ మై 11 సర్కిల్ కూడా విరమించు కుంటున్నట్లు తెలిపింది. ఈ రెండు గేమింగ్ సంస్థల నుంచి రూ. 1000 కోట్లు ఆదాయం కోల్పోతుంది బీసీసీఐ..