అస్సాం సీఎం ఫ్లైట్ దారి మళ్లింపు
NEWS Aug 25,2025 07:16 am
వాతావరణం అనుకూలించక పోవడంతో అస్సాం సీఎం హిమంత ప్రయాణిస్తున్న ఫ్లైట్ ను దారి మళ్లించారు. గువహతి ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరిన కొద్దిసేపటికే వాతావరణ హచ్చరిక జారీ చేయడంతో సదరు ఇండిగో ఫ్లైట్ ను అగర్తాలాకు మళ్లించారు. సీఎం సేఫ్ గా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.