సిఎంను కలిసిన సినీ ప్రముఖులు
NEWS Aug 25,2025 06:53 am
సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు నిర్మాతలు, దర్శకులు. అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డివివి దానయ్య, వంశీ, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్, విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర,శ రత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీనివాస్, కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల ఉన్నారు.