వర్షకొండలో నిల్వ ఉంచిన మాంసం విక్రయాలు
NEWS Aug 24,2025 06:54 pm
ఇబ్రహీంపట్నం మండలం : వర్షకొండ గ్రామంలో నిల్వ ఉంచిన మాంసం విక్రయాలు జరుగుతున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో విక్రయం చేసిన పలువురు గ్రామంలో పెద్ద మనుషుల ద్రుష్టికి తీసుకుపోగా వారు విక్రయదారుల వద్దకు వెళ్లి చూడగా కుళ్ళిపోయిన మాంసం దుర్వస వస్తున్నట్లు గమనించి ఇబ్రహీంపట్నం పోలీస్ వారికి సమాచారం ఇవ్వగ వారు వచ్చి కుళ్ళిపోయిన మాంసంను దూర ప్రాంతంలో పాడవేసినారు.వరిపైన కఠిన చరియాలు తీసుకోవాలని గ్రామస్థులు పోలీస్ వారిని కోరారు.