క్రీడా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి
NEWS Aug 25,2025 12:02 am
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 29, 30, 31 తేదీల్లో నిర్వహించే క్రీడా దినోత్సవం వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా క్రీడల అధికారి రవికుమార్ కోరారు. జగిత్యాలలో క్రీడాకారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. క్రీడాకారులు క్రీడల్లో రాణించాలని, అందుకోసమే కిల్లర్ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు అయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీడీ విశ్వప్రసాద్, లక్ష్మిరామ్ నాయక్ పాల్గొన్నారు.