చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే
NEWS Aug 24,2025 09:12 pm
మాజీ మంత్రి అంబటి రాంబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. సీఎం చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలేనంటూ మండిపడ్డారు. జగన్ మళ్లీ సీఎం అవుతాడని తనకు భయం పట్టుకుందన్నారు. సూపర్ సిక్స్ ఏ విధంగా సక్సెస్ అయ్యిందో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. ఎమ్మెల్యేలనే కంట్రోల్ చేయలేని బాబు రాష్ట్రాన్ని ఎలా కంట్రోల్ చేస్తాడంటూ ప్రశ్నించారు.