రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
NEWS Aug 24,2025 05:30 pm
సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో సమావేశం కానున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంపై కూడా చర్చిస్తారు. ఓటు చోరీ అంశంపై ఎల్లుండి ఏఐసీసీ నిర్వహించే ఆందోళనలో పాల్గొంటారు. ఉస్మానియా యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళతారు.