ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కీసర సుధాకర్ రెడ్డి
NEWS Aug 25,2025 12:02 am
పినపాక: పినపాక అక్రిడేషన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కీసర సుధాకర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం మండలంలోని సీతారాంపురం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా శ్రీరామ్ బృహస్పతి, ఉపాధ్యక్షుడిగా కట్ట శ్రీను తోపాటు మిగిలిన కార్యవర్గ సభ్యులను కూడా ఎంపిక చేశారు.