వినాయక మండపాలకు ఉచిత విద్యుత్
NEWS Aug 24,2025 08:55 pm
తెలంగాణ ప్రభుత్వం ఖుష్ కబర్ చెప్పింది. వినాయక చవితి పండుగ సందర్బంగా గణేశుడి మండపాల నిర్వాహకులకు ఉచితంగా విద్యుత్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సీఎస్ రామకృష్ణా రావు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరంలోని గణేశుడి మండపాల నిర్వాహకులకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.