జగన్ పై భగ్గుమన్న చంద్రబాబు
NEWS Aug 24,2025 01:24 pm
ఒక్క జగన్ కి తప్ప రాజకీయ నాయకులెవరికీ టీవీలు, పేపర్లు లేవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. తప్పుడు వార్తలు వేయడానికే సాక్షి టీవీ, సాక్షి పత్రిక పెట్టుకున్నారని ఆరోపించారు.నేరాలు చేసిన వాళ్లంతా రాజకీయాల్లోకి వస్తుండడం బాధ కలిగిస్తోందన్నారు. నేనే వివేకాని చంపినట్లు నా చేతిలో కత్తి పెట్టి సాక్షి టీవిలో చూయించారంటూ వాపోయారు.