వారం రోజుల్లో కోటి మంది ఫ్రీ జర్నీ
NEWS Aug 24,2025 01:20 pm
ఏపీ సర్కార్ ప్రవేశ పెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం కింద వారం రోజుల్లో కోటి మందికి పైగా ప్రయాణం చేశారని తెలిపారు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు. దీని ద్వారా రూ. 41.22 కోట్ల విలువైన ప్రయాణ ప్రయోజనాలను పొందారని పేర్కొన్నారు. తిరుపతి నుంచి తిరుమలకు సైతం సీఎం ఆదేశాల మేరకు ఉచిత పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు.