కుప్పంలోకి హంద్రీ నీవా జలాలు
NEWS Aug 24,2025 01:16 pm
కుప్పం నియోజకవర్గం లోకి అడుగు పెట్టాయి హంద్రీ నీవా కాలువ జలాలు. 495 కి.మీ. దూరం నుండి కుప్పంకు కృష్ణమ్మ నీళ్లు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు..జులై 17న సీఎం చంద్రబాబు నందికొట్కూరు హంద్రీనీవా ఫేస్-1 కార్యక్రమంలో భాగంగా రాయలసీమకు కృష్ణ నీళ్లు విడుదల చేశారు.