అంతర్జాతీయ క్రికెట్‌కు పుజారా గుడ్‌బై
NEWS Aug 24,2025 01:00 pm
ప్రముఖ క్రికెటర్ చతేశ్వర్ పుజారా సంచలన ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన పుజారా 103 టెస్టులు ,, 5 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు సాధించాడు. భారత జట్టు సాధించిన విజయాలలో తను కీలక పాత్ర పోషించాడు.