రైతులపై కక్ష కట్టిన సర్కార్
NEWS Aug 24,2025 12:12 pm
ఏపీ సర్కార్ పై తీవ్ర స్తాయిలో మండిపడ్డారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. రాష్ట్రంలో ఎరువులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయినా స్పందిచక పోవడం దారుణమన్నారు. ఇప్పటి వరకు వచ్చిన యూరియాను ఎక్కడ దాచి ఉంచారని ప్రశ్నించారు. ఓ వైపు రైతులు క్యూ లైన్లలో నిలిచి ఉంటే ఎఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. తక్షణమే ఎరువుల కొరత లేకుండా చేయాలని డిమాండ్ చేశారు.