బాబు పాలన బక్వాస్ - జగన్
NEWS Aug 24,2025 09:56 am
చంద్రబాబు పాలన గాడి తప్పిందన్నారు మాజీ సీఎం జగన్ . ఆయన నిర్వాకం కారణంగా గతంలో కంటే ఇప్పుడు ఏపీ అప్పుల ఊబిలోకి కూరుకు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కాగ్ తన నివేదికలో బట్ట బయలు చేసిందన్నారు. అయినా సోయి లేకుండా సీఎం ప్రవర్తిస్తున్నారని , తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే మాట వినడం లేదని, ఇక పాలన ఎలా సాగిస్తారంటూ ప్రశ్నించారు.