దారుణాలపై ప్రత్యేక చట్టం తీసుకు రావాలి
NEWS Aug 24,2025 08:01 am
కూకట్‌పల్లి సహస్ర కేసుపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ప్రత్యేక చొరవ చూపారు. కూకట్ పల్లి పోలీసులతో మాట్లాడారు. ఇలాంటి దారుణ ఘటన మరొకటి జరగకుండా ఉండాలంటే కొత్త చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. బెట్టింగ్ యాప్స్ నిషేధిస్తూ ఎలా అయితే చట్టం తెచ్చారో.. అదే విధంగా సహస్ర కేసులో కొత్త చట్టం రావాలని డిమాండ్ చేశారు. సహస్రను చంపిన బాలుడికి 14 ఏళ్లు అయినప్పటికీ స్పీడ్ కోర్టులో విచారణ చేపట్టాలన్నారు.