అమెరికాకు పోస్టల్ సేవలు బంద్
NEWS Aug 24,2025 07:50 am
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా భారత్ పై సుంకాలు విధిస్తున్న నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు యుఎస్ కు ఇండియా నుంచి పోస్టల్ సేవలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది.