మంత్రుల పనితీరులో నిమ్మల టాప్
NEWS Aug 24,2025 07:23 am
సీఎం చంద్రబాబు మంత్రుల పనితీరుపై ర్యాంకింగ్స్ ప్రకటించారు. టాప్ లో మంత్రి నిమ్మల రామానాయుడు నెంబర్ వన్ గా నిలిచారు. 2వ స్థానంలో నారా లోకేష్, 3వ స్థానంలో సత్య కుమార్ యాదవ్ , 4వ స్థానంలో వంగలపూడి అనిత, 5వ ప్లేస్ లో నాదెండ్ల మనోహర్ ఉన్నారు. జాబితాలో అట్టడుగున మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఉన్నారు. మరింత పనితీరును మార్చుకోవాలని సూచించారు చంద్రబాబు.