జగిత్యాల: ఉత్తమ SHO- SI గా నరేష్ కుమార్
NEWS Aug 24,2025 12:02 pm
జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మల్యాల పోలీస్ స్టేషన్లలోని అన్ని విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకుగాను ఎస్ఐ నరేష్ కుమార్ శనివారం ఎస్పీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం నందు జరిగిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ అభినందించి, ఉత్తమ SHO- SI గా ప్రశంస పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు పోలీసులు ఎస్సైకి అభినందనలు తెలియజేశారు.