పాపన్న, నారాయణ గురు జయంతోత్సవం!
NEWS Aug 23,2025 05:50 pm
గౌడ్స్ బిజినెస్ నెట్‌వర్క్ GBN ELITE మీటింగ్‌లో గౌడ జాతి చారిత్రాత్మక మహానీయులు సర్దార్ సర్వాయి పాపన్న, నారాయణ గురు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హోటల్ మనోహర్‌లో జరిగిన ఈ వేడుకల్లో గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, గోపా ప్రెసిడెంట్ బండి సాయన్న, అడ్వకేట్ ముద్దగోని రామ్‌మోహన్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్ట్ చైర్మన్ పంజాల శ్రావణ్ గౌడ్, పెద్దపేట శంకర్ గౌడ్, GBN ELITE చైర్మన్ సాయి చరణ్ గౌడ్, సభ్యులు పాల్గొన్నారు.