10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు
NEWS Aug 23,2025 03:51 pm
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు స్పీకర్.. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు విచారణ చేపట్టనున్నారు . పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 నెలల లోపు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.