కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర అరెస్ట్
NEWS Aug 23,2025 03:36 pm
బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్నాడని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్రపై కేసు నమోదు చేసింది ఈడీ . సిక్కిం రాష్ట్రంలోని గాంగ్‌టక్ ప్రాంతంలో వీరేంద్రను అరెస్టు చేసింది. తన వద్ద నుంచి రూ.12 కోట్ల నగదు, రూ.6 కోట్ల బంగారం, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.