రిచెస్ట్ సీఎంల జాబితాలో బాబు నెంబర్ వన్
NEWS Aug 23,2025 03:36 pm
దేశంలో రిచెస్ట్ సీఎంల జాబితా విడుదల చేసింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. రూ.931 కోట్లు ఆస్తులతో అగ్రస్థానంలో చంద్రబాబు నిలవగా, 2వ స్థానంలో నిలిచారు సీఎం పెమా ఖండ్, రూ. 30 కోట్ల ఆస్తులతో 7వ స్థానంలో ఉన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.