ఏపీ డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
NEWS Aug 23,2025 01:02 pm
ఏపీ డీజీపీ గుప్తాకు బిగ్ షాక్ తగిలింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంలో జరిగిన ఘటనలకు సంబంధించిన దర్యాప్తు నివేదిక అందించాలని డీజీపీని ఆదేశించచింది. వైసీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై స్పందించింది ఎన్‌హెచ్‌ఆర్‌సీ.