అనిల్ అంబానీ కంపెనీలు, ఇళ్లల్లో సోదాలు
NEWS Aug 23,2025 12:27 pm
ముంబైలోని అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు, ఇళ్లల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సోదాలు చేపట్టింది. భారీ ఎత్తున ఆయా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని, ఎగవేతకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఆర్బీఐకి కూడా ఫిర్యాదు చేయడంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా దాడులకు దిగింది సీబీఐ .