ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
NEWS Aug 23,2025 11:45 am
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దెబ్బకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దిద్దుబాటు చర్యలకు దిగారు. ఇందులో భాగంగా 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపునకు పాల్పడ్డారు. తొలుత 5 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిని పిలిపించుకుని వివరణ తీసుకుంటారు. మిగిలిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వనున్నారు.