ట్రాక్టర్ పై నుండి కింద పడి యువకుడు మృతి
NEWS Aug 23,2025 11:57 am
మెట్పల్లి మండలం ఆత్మకూరు నుండి బండలింగాపూర్ కు ఇసుక తరలిస్తున్న సమయంలో దొంగల మర్రి వద్ద ట్రాక్టర్ పై నుండి కింద పడి ఆత్మ నగర్ గ్రామానికి చెందిన శేఖర్ ( డ్రైవర్) అనే యువకుడు మృతి...ట్రాక్టర్ నడుస్తున్న సమయంలో ఫోన్ వచ్చిందని నడుస్తున్న ట్రాక్టర్ నుండి డ్రైవింగ్ మారి ట్రాలీలోకి వెళ్తున్న సమయంలో కింద పడ్డట్టు సమాచారం..
కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న పోలీసులు...