సీపీఐ కార్యదర్శిగా కూనంనేని
NEWS Aug 22,2025 10:24 pm
సీపీఐ తెలంగాణ కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. వరుసగా ఆయన రెండోసారి కార్యదర్శిగా ఎన్నిక కావటం. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి ఒకే ఒక్కడు ఎమ్మెల్యేగా ఉన్నారు. తన వాయిస్ ను బలంగా వినిపిస్తున్నారు శాసన సభలో. ఓ వైపు సర్కార్ తో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తన్నారు. ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు.