రైతులు నూతన వ్యవసాయ పద్ధతుల వైపు మొగ్గు చూపాలని వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని జిల్లా అదనపు వ్యవసాయ అధికారి తాతారావు సూచించారు. ఆయన పినపాక మండలంలో పర్యటించారు. రైతులకు దిగుబడిపై పలు సూచనలు సలహాలు చేశారు. పామాయిల్, మునగ సాగుపై రైతులకు వచ్చే లాభాలు వివరించారు. రైతులు పూర్తి వివరాలకు వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.