మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే టుడే
NEWS Aug 22,2025 08:58 am
కోట్లాది మంది అభిమానులను కలిగిన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఇవాళ. ఆగస్టు 22తో ఆయన 70 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో ఎదిగాడు. ఆయనను స్పూర్తిగా తీసుకుని వేలాది మంది ప్రభావితం అయ్యారు. ఈ సందర్బంగా సినీ ప్రముఖులు, వ్యాపార, వాణిజ్య, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వారు శుభాకాంక్షలు తెలిపారు.