ఏపీ మారిటైం బోర్డు కీలక ఒప్పందం
NEWS Aug 22,2025 08:39 am
పోర్టుల అభివృద్ధి, సౌకర్యాలపై APM టెర్మినల్స్ సంస్థతో సీఎం చంద్రబాబు సమక్షంలో ఏపీ మారిటైం బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల్లో రూ.9 వేల కోట్లతో టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. దీని ఏర్పాటుతో 10 వేల మందికి పైగా ఉపాధి లభించనుందని తెలిపారు సీఎం.