రైతుల గోస పట్టించుకోని సీఎం
NEWS Aug 22,2025 08:09 am
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఓ వైపు రాష్ట్రంలో రైతులు యూరియాలు అందక నానా తంటాలు పడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి , సర్కార్ పట్టించు కోవడం లేదని ఆరోపించారు. గతంలో అన్నదాతను అప్పులపాలు చేసిన, చేతకాని పాలకులను చూశామని, కానీ రైతులను చెప్పులపాలు చేసిన చెత్త రికార్డు మాత్రం రేవంత్ రెడ్డిదేనంటూ ఎద్దేవా చేశారు. బస్తా యూరియా కోసం రైతు బతుకును బజారున పడేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు.