కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పై విచారణ వాయిదా
NEWS Aug 21,2025 09:02 pm
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌పై విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశ పెడతారంటూ ప్రశ్నించింది. చర్యలు తీసుకున్నాక నివేదికను అసెంబ్లీలో పెడతారా? లేక అసెంబ్లీలో నివేదిక పెట్టాక చర్యలు తీసుకుంటారా అని నిలదీసింది అడ్వకేట్ జనరల్ ను.