ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం ఆగ్రహం
NEWS Aug 21,2025 03:27 pm
కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. .ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే అడ్డగోలుగా వ్యవహరిస్తే.. ఎవరు బాధ్యతతో వహిస్తారని ప్రశ్నించారు. తప్పుచేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.